ఏపీ లో మిత్రపక్ష పార్టీలకు మంచి గుర్తింపునిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అందులో బాగంగా పవన్ కళ్యాణ్ కు సముచిత గౌరవం ఇచ్చేందుకు చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ప్రభుత్వం కార్యాలయంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చిత్రపటాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసారు చంద్రబాబు.
CM Chandrababu Naidu gives good recognition to allied parties in AP. Chandrababu is making preparations to give proper respect to Pawan Kalyan. Chandrababu has also issued orders to install portraits of Pawan Kalyan as Deputy CM in every government office.
~CA.43~CR.236~ED.232~HT.286~